దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో మంగళవారం పలు కార్యక్రమాలకు పాల్గొనడానికి బయలుదేరిన కత్తి కార్తీక గౌడ్ లచ్చపేట రామక్కపేట చౌరస్తా వద్ద రగోతంపల్లి వాస్తవ్యుడు సింగిరెడ్డి దేవి రెడ్డి అనే వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది. వెంటనే కత్తి కార్తీక గౌడ్ మానవత దృక్పథంతో తన వాహనంలో దేవి రెడ్డిని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకెళ్లి చికిత్సఅందజేస్తున్నారు.