అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిమజ్జనం వేడుకలు

58చూసినవారు
అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిమజ్జనం వేడుకలు
చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుని నిమజ్జన వేడుకలు శనివారం సాయంత్రం అట్టహాసంగా జరిగాయి. నిమజ్జన వేడుకలలో లడ్డు వేలంలో భాగంగా రికార్డ్ స్థాయిలో గ్రామానికి చెందిన సత్య గౌడ్ 52 వేల రూపాయలతో లడ్డుని కైవసం చేసుకున్నారు. అనంతరం నృత్యాలతో వినాయకునికి ఘనంగా వీడ్కోలు పలికారు.

సంబంధిత పోస్ట్