ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగురవేయాలి: రామకోటి రామరాజు

59చూసినవారు
ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగురవేయాలి: రామకోటి రామరాజు
స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆగస్టు 15న ప్రతి ఒక్కరు జాతీయ జెండాలను ఎగరవేయాలని గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు పిలుపునిచ్చారు. ఆదివారం జాతీయ జెండాలను ఆవిష్కరించి రామరాజు మాట్లాడుతూ మూడు రంగుల మువ్వన్నెల జెండాను మన ఇంటి పై ఎగరవేసి ప్రతి ఒక్కరు దేశభక్తిని చాటాలన్నారు.

సంబంధిత పోస్ట్