థ్యాంక్యూ 2024: రోహిత్ శర్మ

83చూసినవారు
కొత్త సంవత్సరం నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేశాడు. ‘‘ ఎత్తు పల్లాలను చవిచూశాం. ప్రతి ఒక్కదానితో అనుభవం సాధించాం. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాం. థ్యాంక్యూ 2024’’ అని రోహిత్ క్యాప్షన్‌ జోడించాడు. ఈ వీడియోలో భారత్‌ టీ20 ప్రపంచకప్‌ నెగ్గడం, రెండోసారి తండ్రి కావడం, జన్మదిన వేడుకలు, షూటింగ్స్‌కు సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్