ఈనెల 12న కలెక్టరేట్ ముట్టడి

71చూసినవారు
ఈనెల 12న కలెక్టరేట్ ముట్టడి
పెండింగ్ లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న చేపట్టిన కలెక్టరేట్ ముట్టడిలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎఫ్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు పిలుపునిచ్చారు. మంగళవారం సిద్దిపేటలో ఎస్ఎఫ్ఐ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. 5 సంవత్సరాలుగా స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చెయ్యాలన్నారు.

సంబంధిత పోస్ట్