గజ్వేల్: విద్యుత్ షాక్‌కు గురై ఆవు మృతి

75చూసినవారు
గజ్వేల్: విద్యుత్ షాక్‌కు గురై ఆవు మృతి
విద్యుత్ షాక్‌కు గురై ఆవు మృతి చెందిన సంఘటన జగదేవ్ పూర్ మండలం వట్టిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, వట్టిపల్లి గ్రామానికి చెందిన జెట్టి పోశయ్య రోజు వారి మాదిరిగా పశువులను రాత్రి కట్టేసి ఇంటికి వచ్చాడు. సోమవారం ‌ఉదయం పాలు‌ పితకడానికి వెళ్ళగానే కరెంటు వైరు తగిలి ఆవు పడి ఉన్నదని తెలిపారు. 90వేల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం ‌సహాయం చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్