కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు అక్టోబర్ 31 వరకు మాత్రమే అవకాశం ఉందని గజ్వేల్ లో నిర్వహించిన ఒక సమావేశం లో సేవ స్వచ్చంద సంస్థ అధ్యక్షులు జాతీయ యువజన అవార్డు గ్రహీత దేశబోయిని నర్సింహులు అన్నారు. అన్ని అర్హతలు ఉండి ఓటరు జాబితాలో పేరు లేని వారు తమ ప్రాంతానికి చెందిన బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) వద్ద మాన్యువల్‌గా లేదా eci. gov. in లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా అప్లె చేసుకోవచ్చు అని తెలిపారు.