మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ

64చూసినవారు
మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ
మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి, మాటలకే పరిమితం అయిన బీజేపీ పార్టీకి ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని రాష్ట్ర ఎం పి టి సి ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవిందర్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ పిష్క అమరెందర్ లు పిలుపునిచ్చారు. శనివారం కుకునూర్ పల్లి మండల లోని బోబ్బయిపల్లి, రాముని పల్లి, రాయవరం గ్రామాలలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్