మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ కు సన్మానం

73చూసినవారు
మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ కు సన్మానం
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ జన్మదినం సందర్భంగా శుక్రవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు రాజారాం ఆధ్వర్యంలో గాడిపల్లి భాస్కర్ కు శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజారాం మాట్లాడుతూ గాడిపల్లి భాస్కర్ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ సమాజ సేవలో, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్