మెదక్: ఆరేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ ఐ ఆర్

57చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీసుల నిర్వాకం చర్చనీయాంశమైంది. ఆరేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2 నెలల క్రితం ఓ భూ వివాదంలో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్‌లో పేరున్న విట్టల్ అనే వ్యక్తి ఆరేళ్ల క్రితమే మరణించారు. ఎటువంటి విచారణ చేయకుండా మృతి చెందిన వ్యక్తిపై అలా ఎలా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తారని మృతుడి కుటుంబసభ్యులు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్