సీఎం రేవంత్ రెడ్డి పై బిఆర్ఎస్ నాయకులు ఆకుబత్తిని రాము ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు పై వ్యక్తిగత దుర్భాషలు చేయడం సరికాదని బిఆర్ఎస్ నాయకులు ఆకుబత్తిని రాము అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి సీఎం మాటలు వ్యక్తిగత మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని సీఎం పై చర్యలు తీసుకోవాలని సోమవారం నంగునూరు మండలం రాజగోపాల్ పేట పోలీస్ స్టేషన్లో బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు.