‘దేవ‌ర’లో NTR ఎంట్రీ సీన్ ఇదేనా..? (Video)

67చూసినవారు
టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు జూ.ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవ‌ర‌’. ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర‌బృందం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి మంగ‌ళ‌వారం ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. అయితే ట్రైల‌ర్ చూస్తే.. ఈ మూవీలో దేవ‌ర సోర‌చేప‌పై ఎంట్రీ ఇవ్వ‌బోతున్నట్లు స‌మాచారం. దీనిపై క్లారిటీ రావడానికి సినిమా వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత పోస్ట్