పెద్దకోడూర్ గ్రామ శాఖ అధ్యక్షుని గా కంకటి మహేష్ గౌడ్

701చూసినవారు
పెద్దకోడూర్ గ్రామ శాఖ అధ్యక్షుని గా కంకటి మహేష్ గౌడ్
సిద్దిపేట జిల్లా: చిన్నకోడూరు మండలంలోని తెరాస పార్టీ పెద్దకోడూర్ గ్రామ శాఖ అధ్యక్షునిగా కంకటి మహేష్ ని ఎన్నుకోవడం జరిగింది అన్నారు. పెద్దకోడూర్ గ్రామ సర్పంచ్ బట్టు లింగం, మిగతా విభాగాలను కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇన్చార్జిగా మార్కెట్ కమిటీ చైర్మన్ కాముని శ్రీనివాస్, ఎంపీటీసీ ఇట్టబోయిన శ్రీనివాస్, మండల రైతు కమిటీ అధ్యక్షుడు పిన్నింటి అబ్బిరెడ్డి, మండల నాయకుడు తాళ్ల పల్లి శ్రీనివాస్, మైలారం సర్పంచ్ కాల్వ ఎల్లయ్య, పెద్దకోడూర్ సర్పంచ్ బట్టు లింగమూర్తి, ఎంపీటీసీ కంకటి సాయన్న ఉప సర్పంచ్ తుమ్మల విజయ-పర్శరములు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దల సమక్షం లో పెద్దకోడూర్ గ్రామ కమిటీ లను శుక్రవారం రోజున ఎన్నుకోవడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్