అభివృద్ధికి నోచుకోని ఐదవ వార్డ్ శివాజి నగర్

466చూసినవారు
అభివృద్ధికి నోచుకోని ఐదవ వార్డ్ శివాజి నగర్
చేర్యాల పట్టణంలోని ఐదవ వార్డులోని పాత పెట్రోల్ పంపు వెనకాల శివాజి నగర్ కు వెళ్ళే సి. సి రోడ్డు కంకరతేలి ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. అదే విధంగా శివాజి నగర్ కు వెళ్ళే రోడ్డు మధ్యలో ఉన్న కరెంట్ స్తంభం వల్ల ఆ కాలని ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైన సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి శివాజి నగర్ కాలని లోని సమస్యలను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్