రోడ్డుపై విరిగి పడిన చెట్లను తొలగించిన హద్నూర్ పోలీసులు

69చూసినవారు
రోడ్డుపై విరిగి పడిన చెట్లను తొలగించిన హద్నూర్ పోలీసులు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బీదర్ మార్గ మధ్యలో గల నారింజ వంతెన సమీపంలో రోడ్ పై విరిగి పడిన చెట్లను శనివారం రాత్రి హద్నూర్ పోలీసులు తొలగించి, ట్రాఫిక్ ను క్లియర్ చేసారు. వాహనదారులు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్