వరల్డ్ పప్పెట్రీ డే ప్రాముఖ్యత

84చూసినవారు
వరల్డ్ పప్పెట్రీ డే ప్రాముఖ్యత
ప్రతి ఏటా మార్చి 21వ తేదీని ప్రపంచ తోలుబొమ్మల దినోత్సవంగా జరుపుకుంటుంటారు. తోలుబొమ్మలాటను ప్రపంచ కళారూపంగా గుర్తించేందుకు, ఆ కళాకారులను గుర్తించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను 2002 నుండి నిర్వహిస్తున్నారు. దీని ముందుగా ఇరాన్ కు చెందిన పప్పెట్ థియేటర్ ఆర్టిస్ట్ జావద్ జోల్ఫాఘరి ద్వారా ఆచరణలోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్