దుబాయ్‌ ఎయిర్ పోర్టులో సింగర్ అరెస్ట్.. క్లారిటీ (వీడియో)

82చూసినవారు
దుబాయ్‌ ఎయిర్ పోర్టులో స్టార్ సింగర్ రహత్ ఫతే అలీ ఖాన్ ను అరెస్టు చేసినట్లు పలు రకాల వార్తలు వచ్చాయి. ఇంతకు ముందు అతని దగ్గర పని చేసిన సల్మాన్ ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేసిన వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ పోస్ట్ షేర్ చేసాడు. మాజీ మేనేజర్ సల్మాన్, సింగర్ అలీ ఖాన్‌పై పరువు నష్టం కేసు పెట్టారని పోలీసులు చెప్పినట్టు న్యూస్ లు వచ్చాయి. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటివి రాయొద్దు’ అని రాహత్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్