కమల్‌ హాసన్‌‌పై సింగర్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

79చూసినవారు
ప్రముఖ సింగర్ అర్జే సుచిత్ర లోక నాయకుడు కమల్ హాసన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుచిత్ర.. కమల్ ట్రాన్స్ జెండర్ అని బిగ్ బాంబ్ పేల్చింది. ‘కమల్ హాసన్ విశ్వరూపం సినిమాలో క్లాసికల్ డ్యాన్స్ నేర్పించేటప్పుడు ఆయన అచ్చం ట్రాన్స్ జెండర్స్ లాగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. ఆయన వైట్ కలర్ చుడిదార్ లాంటి డ్రెస్ వేసుకున్నాడు. రియల్ లైఫ్‌లోనూ ఆయన అలాంటి బట్టలే వేసుకుంటాడు. కాబట్టే ఇలా చెబుతున్నాము’ అని చెప్పుకొచ్చింది.

ట్యాగ్స్ :