17 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేత

67చూసినవారు
17 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేత
ఈ నెల 17 నుంచి హైదరాబాద్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడనున్నాయి. సినిమాలు విడుదల లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎల్లుండి నుంచి పది రోజుల పాటు థియేటర్లను మూసివేయనున్నారు.

సంబంధిత పోస్ట్