రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ 2024

83చూసినవారు
రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ 2024
ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు గురువారం నుంచి 23వ తేదీ వరకు ఉమ్మడి ప్రవేశ పరీక్షల జరగనున్నాయి. గురు, శుక్రవారాల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరగనుండగా మే 18 నుంచి 23 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్