ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్

66చూసినవారు
ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్
పెగడపల్లి, మల్యాల మండలంలోని ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ బి. సత్యప్రసాద్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల మొత్తాన్ని సందర్శించి విద్యార్థుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్య ప్రమాణాలు, మౌలిక సదుపాయల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు.

సంబంధిత పోస్ట్