దోస్తీ మీట్ - 2024 కబడ్డీ, వాలీబాల్ పోటీలు

50చూసినవారు
దోస్తీ మీట్ - 2024 కబడ్డీ, వాలీబాల్ పోటీలు
బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన దోస్తీ మీట్ - 2024 కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీల క్రీడాలు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో సిఐ శ్రీనివాస్, ఎస్ఐ పృధ్విధర్ గౌడ్ గురువారం ప్రారంభించారు. దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలో ఉంటుందని, చెడు వ్యసనాలకు అలవాటు కావద్దని అన్నారు. ఈ క్రీడల్లో మండల స్థాయిలో గెలుపొందిన జట్లు జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు.