రామడుగు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

63చూసినవారు
రామడుగు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
చొప్పదండి నియోజవర్గంలోని రామడుగు మండలంలోని వెదిర క్రాసింగ్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎక్సెల్ బైకు హీరో హోండా బైక్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్