హుజురాబాద్ పట్టణంలో గల శివాజీ నగర్ సమీపంలో గల శివాలయం, రామాలయ శివాలయం నందు శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా వేకువ జాము నుండి భక్తులతో కిటకిటలాడింది. పూజల అనంతరం మహిళా భక్తులు ఉసిరిక, తులసి చెట్టు వద్ద దీపాలు వెలిగించి హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మరియు భక్తులు భారీగా తరలి వచ్చారు.