దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ధర్నా

56చూసినవారు
దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ధర్నా
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీ పేట గ్రామస్తులు ఓ వర్గానికి చెందిన వ్యక్తులు మాపై దాడులు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదివారం రోడ్డుపై ధర్నా చేపట్టారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.
Job Suitcase

Jobs near you