రేపు పిల్లలకు వైద్య శిబిరం

57చూసినవారు
రేపు పిల్లలకు వైద్య శిబిరం
జిల్లా విద్యా శాఖ, సమగ్రశిక్ష, కృత్రిమ అవయవాల తయారీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని ధన్గర్ వాడీ ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక అవసరాల పిల్లలకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డీఈవో జనార్దన్ రావు తెలిపారు. 18 ఏళ్లలోపు పిల్లలు హాజరై, తమకు అవసరమైన ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం సూచించారు.
Job Suitcase

Jobs near you