క్రికెట్ గెలుపు...చిన్నారుల సంబరాలు

82చూసినవారు
క్రికెట్ గెలుపు...చిన్నారుల సంబరాలు
క్రికెట్ లో ప్రపంచ విశ్వ విజేతగా ఇండియా నిలవడం పట్ల పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో ఆదివారం చిన్నారులు సంబరాలు జరుపుకున్నారు. అండర్-14 ఎస్. జీ. ఎఫ్ కెప్టెన్ పల్లె. సాక్షిత్ రావు ఆధ్వర్యంలో చిన్నారులు కేక్ కట్ చేసారు. టీ-20 లో ప్రపంచ ఛాంపియన్ లుగా భారత్ నిల్వడం పట్ల టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్