బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు ఘన సన్మానం

61చూసినవారు
బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు ఘన సన్మానం
ఇల్లంతకుంట మండల రహీఖాన్ పేట మోడల్ స్కూల్ లో శనివారం జరిగిన సన్మానం కార్యక్రమంలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు హెడ్ మాస్టర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, గాలిపెల్లి గ్రామ ఎర్ర జెండా వారసుడు, మాజీ MP, MLA కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి ఉద్యమ చరిత్ర "తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటo వాస్తవాలు - వక్రీకరణలు" అనే బుక్ ను హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులకు బహుకరించారు.

సంబంధిత పోస్ట్