కథలాపూర్ మండలంలోని పోసానిపేట గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు చేయించినందుకు సీఎం ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ గ్రామ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని అది ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనుతోనే సాధ్యమైందని అన్నారు.