ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసుల ఏర్పాట్లు

54చూసినవారు
అనునిత్యం భక్తులతో వేములవాడ పట్టణంలోని శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ట్రాఫిక్ పోలీసులు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. దీంతో కొద్దివరకు ట్రాఫిక్ కష్టాలు తప్పాయని భక్తులు చెబుతున్నారు. ప్రతి సమయంలో ఆటో డ్రైవర్స్ ఆటోలను తీసుకొని లోనికి రావద్దని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్