వేములవాడలో భారీ వర్షం

73చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురుస్తుంది. దీంతో వాహనదారులు రాజన్న భక్తులు నిలిచిపోయారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గత రెండు మూడు రోజులుగా ఆకాశం మేఘావృతమై మనందరికీ దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. వాతావరణ శాఖ సంబంధిత అధికారులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని ప్రకటనలు విడుదల చేశారు.