వేములవాడ
వేములవాడ: ముస్తాబవుతున్న రాజన్న సన్నిధి
వేములవాడ రాజన్న ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాల్లో కార్తీకమాసం దీపావళి పర్వదినాల నేపథ్యంలో విద్యుత్ దీపాలను మంగళవారం ఆలయ అధికారు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ ఆలయం కనువిందు చేయనుంది.