బ్రోకరిజానికి అరికెపుడి నిదర్శనం: కౌశిక్ రెడ్డి
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఏపార్టీ ఎమ్మెల్యేనో క్లారిటీ ఇవ్వాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. 'ఆయన టీడీపీలో గెలిచి కేసీఆర్ దగ్గరికి, బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లారు. బ్రోకరిజానికి ఆయన నిదర్శనం. కేసీఆర్ ను చీర కట్టుకుని బస్సు ఎక్కాలని సీఎం రేవంత్ అన్నారు. అందుకే నేను పార్టీ మారిన ఎమ్మెల్యేలను చీరలు, గాజులు వేసుకోవాలని అన్నాను' అని స్పష్టం చేశారు.