వారాంతాల్లో నిద్రపోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం 20% వరకు తగ్గుతుంది: అధ్యయనం

51చూసినవారు
వారాంతాల్లో నిద్రపోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం 20% వరకు తగ్గుతుంది: అధ్యయనం
పనికి వెళ్ళడం కొసం ఉదయాన్నే త్వరగా మేల్కొనే చాలా మంది నిద్రలేమితో బాధపడుతుంటారు. అయితే దాన్ని భర్తీ చేసేందుకు వారాంతాల్లో ఎక్కువగా నిద్రపోతుంటారు. దీని వల్ల వారిలో గుండె జబ్బుల ప్రమాదం 20% వరకు తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం UK బయోబ్యాంక్ ప్రాజెక్ట్ లో పాల్గొన్న 90,903 మంది నుంచి సేకరించిన డేటాను విశ్లేషించింది. రాత్రిపూట 7 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారు నిద్రలేమి కలిగి ఉన్నారని ఆ అధ్యయనం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్