నడిరోడ్డుపై పిల్లల్ని కన్న పాము (VIDEO)

73చూసినవారు
మీరు పాములు నేరుగా పిల్లల్ని కనడం చూశారా..? అలాంటి అరుదైన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పాము వీడియో చూస్తేనే ఒళ్లు జలదరిస్తోంది. ఈ వీడియోలో నడిరోడ్డుపై వెళ్తున్న పాము పిల్లల్ని పెడుతోంది. అక్కడే మెలికలు తిరుగుతుంది. దాని తోక కింది భాగం నుంచి పాము పిల్లలు బయటకు వస్తున్నాయి. పాములను చూసే ఔత్సాహికులు, జంతుప్రేమికులు ఎగబడి మరీ ఈ వీడియోని చూస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you