నేడు ప్రపంచ వెన్నెముక దినోత్సవం

74చూసినవారు
నేడు ప్రపంచ వెన్నెముక దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. మన జీవితాలను ప్రభావితం చేసే ప్రధాన కారణాలలో ఈ శారీరక సమస్య ఒకటి. వెన్నెముక ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ వెన్నెముక దినోత్సవాన్ని జరుపుకుంటారు. వెన్నెముకను ఆరోగ్యంగా చూసుకోవడానికి మరియు దానిపై శ్రద్ధ వహించడానికి ప్రజలకు అవగాహనను పెంపొందించడం దీని లక్ష్యం.

సంబంధిత పోస్ట్