ఏపీలో కొత్త మద్యం షాపులు ప్రారంభం

83చూసినవారు
ఏపీలో కొత్త మద్యం షాపులు ప్రారంభం
ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్. రాష్ట్రవ్యాప్తంగా కొత్త మద్యం షాపులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 14న లాటరీ పద్ధతిలో షాపులు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇవాళ కొత్త మద్యం షాపులు తెరుచుకున్నాయి. పాత బ్రాండ్లు అందుబాటులోకి రావడంతో మద్యం ప్రియులు షాపుల ముందు బారులు తీరుతున్నారు. మద్యంపై ఎలాంటి ధరలు తగ్గించలేదని మందుబాబులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్