2900 ఎకరాల అటవీ భూములను నేవీకి అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం

82చూసినవారు
2900 ఎకరాల అటవీ భూములను నేవీకి అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం
వికారాబాద్ జిల్లాలోని దామగుండం అడవిలో రాడార్‌ కేంద్రం ఏర్పాటు కోసం 2900 ఎకరాల అటవీ భూములను తెలంగాణ ప్రభుత్వం నేవీకి అప్పగించింది. ఈ భూముల్లో లక్షా 93 వేల చెట్లతోపాటు 500 ఏళ్ల నాటి రామలింగేశ్వరస్వామి ఆలయం, ఎంతో విలువైన ఔషధ మొక్కలు, 258 రకాల పక్షిజాతులు ఉన్నాయి. అడవిని నరికివేసి ప్రకృతి విధ్వంసం చేయడాన్ని తాము నిరసిస్తున్నామని, కోర్టుకు వెళ్లి అడ్డుకుని తీరుతామని ‘సేవ్‌ దామగుండం’ పేరిట ఉద్యమం చేస్తున్న దామగుండం అటవీ పరిరక్షణ జేఏసీ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్