హెజ్‌బొల్లా నిర్మించిన సొరంగాలు చూశారా? (VIDEO)

81చూసినవారు
ఇజ్రాయెల్ దళాలు ఇప్పటివరకు గాజా భూగర్భంలోని హమాస్ సొరంగాలనే ధ్వంసం చేశాయి. కానీ, ఇప్పుడు హెజ్‌బొల్లా సొరంగాలు ఇజ్రాయెల్ దళాల (IDF)ను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఈ మేరకు హెజ్‌బొల్లా సొరంగాలకు సంబంధించిన వీడియోను విడుదల IDF చేసింది. భారీ ఇనుప తలుపులు, ప్రత్యేక గదులు, ఏకే47 రైఫిల్స్, బెడ్‌రూమ్‌లు, బాత్‌రూమ్‌లు, స్టోరేజ్ గదులు, వాటర్ ట్యాంక్‌లు, ద్విచక్ర వాహనాలు కూడా ఈ సొరంగాల్లో తిరిగేలా ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్