టాలీవుడ్ హీరో నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఈ క్రమంలో శోభిత సోదరి సమంత ఆ నిశ్చితార్థానికి సంబంధించిన కొత్త ఫోటోలను సోషల మీడియాలో పంచుకున్నారు. మొదటి ఫోటోలో ఈ జంట శోభితా ధూళిపాళ్ల కుటుంబంతో ఫోజులివ్వడాన్ని చూడవచ్చు. అక్కినేని కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఫొటోలను కూడా ఆమె పోస్ట్ చేసింది. "టూ ఫరేవర్. 2022 - ఇన్ఫినిటీ." అంటూ ఆమె క్యాప్షన్‌లో రాసుకొచ్చింది.