సూర్యగ్రహణం ఎఫెక్ట్.. ప్రజలకు NASA హెచ్చరిక

4015చూసినవారు
సూర్యగ్రహణం ఎఫెక్ట్.. ప్రజలకు NASA హెచ్చరిక
ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడనుంది. ఈ గ్రహణాన్ని ఇండియా వాళ్లు మాత్రం చూడలేరు. అయితే ఈ గ్రహణం కారణంగా
కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చని NASA హెచ్చరించింది. గ్రహణం ఏర్పడే సమయాల్లో హఠాత్తుగా ఏర్పడే చీకటి, వెలుతురు వల్ల ప్రమాదాలు జరగవు కానీ గ్రహణానికి ముందు, ఆ తర్వాత గంటలలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇంకా నెట్‌వర్క్ సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పింది.

సంబంధిత పోస్ట్