బిలియ‌నీర్ల జాబితాలో పాప్ సింగ‌ర్

52చూసినవారు
బిలియ‌నీర్ల జాబితాలో పాప్ సింగ‌ర్
పాప్ సింగ‌ర్ టేల‌ర్ స్విఫ్ట్‌.. బిలియ‌నీర్ల జాబితాలో చేరారు. ఈ విష‌యాన్ని ఫోర్బ్స్ కంపెనీ ద్రువీక‌రించింది. వంద కోట్ల డాల‌ర్లు దాటిన వారి సంప‌న్నుల జాబితాను ఫోర్బ్స్ రిలీజ్ చేసింది. కేవ‌లం మ్యూజిక్ ఆల్బ‌మ్‌ల ఆధారంగా బిలియ‌నీర్ హోదాను పొందిన తొలి ఆర్టిస్టుగా టేల‌ర్ స్విఫ్ట్ నిలుస్తుంద‌ని ఫోర్బ్స్ త‌న రిపోర్టులో తెలిపింది. టేల‌ర్ ఆస్తి సుమారు1.1 బిలియ‌న్ల డాల‌ర్లుగా ఉంటుంద‌ని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్