దక్షిణ కొరియా అధ్యక్షుడు అరెస్టు

53చూసినవారు
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ అరెస్ట్ అయ్యారు. ‘మార్షల్‌ లా’ విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ యోల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున వందలమంది దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసానికి చేరుకున్నారు. తొలుత భద్రతా దళాలు వీరిని అడ్డుకున్నాయి. కొంతసేపు ప్రతిష్టంభన నెలకొన్న తర్వాత దర్యాప్తు అధికారులు యూన్‌ సుక్‌ యోల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ భద్రత నడుమ ఆయనను అక్కడినుంచి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్