ఏడిస్ దోమల ద్వారా వ్యాప్తి

68చూసినవారు
ఏడిస్ దోమల ద్వారా వ్యాప్తి
జికా వైరస్ ఫ్లేవి వైరస్ కుటుంబానికి చెందిన దోమల ద్వారా సంక్రమించే వ్యాధి. ఈ వైరస్ ప్రధానంగా ఏడిస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఇవి ఎక్కువగా పగటిపూట కుడుతాయి. ఈ దోమలు డెంగ్యూ, చికున్‌గున్యా, అర్బన్ ఎల్లో ఫీవర్‌లను కూడా వ్యాప్తి చేస్తాయి. ఈ జికా వైరస్ సోకిన వారికి జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి రకరకాల లక్షణాలు కనిపిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్