శ్రీశ్రీకి ఇద్దరు భార్యలు

74చూసినవారు
శ్రీశ్రీకి ఇద్దరు భార్యలు
శ్రీశ్రీకి ఇద్దరు భార్యలు. మొదటి సతీమణి పేరు వెంకట రమణమ్మ. ఆవిడ మరణం తర్వాత సరోజినీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని హాస్యనటుల్లో ఒకరైన రాజబాబు శ్రీశ్రీకి తోడల్లుడు. శ్రీశ్రీ మరదల్ని రాజబాబు పెళ్ళి చేసుకున్నారు. ఆంధ్రప్రభ పత్రికలో సబ్ ఎడిటర్ ఉద్యోగిగా శ్రీశ్రీ కెరీర్ స్టార్ట్ చేశారు. ఢిల్లీ ఆకాశవాణి, ఆంధ్రవాణి పత్రికల్లోనూ శ్రీశ్రీ పని చేశారు.