శ్రీలీల బర్త్‌ డే.. స్పెషల్ గ్లింప్స్‌ రిలీజ్‌

66చూసినవారు
శ్రీలీల బర్త్‌ డే.. స్పెషల్ గ్లింప్స్‌ రిలీజ్‌
వెంకీ కుడుముల దర్శకత్వంలో హీరో నితిన్‌ నటిస్తోన్న సినిమా ‘రాబిన్‌హుడ్‌’. ఈ మూవీ నుండి తాజాగా శ్రీలీల లుక్ రివీల్ చేశారు మేకర్స్. ఈ బ్యూటీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. శ్రీలీల స్టైలిష్‌ అవతార్‌లో హ్యాండ్‌ బ్యాగ్ వేసుకుని విమానంలో నుంచి దిగుతున్న స్టిల్‌ను షేర్ చేశారు. ఈ లుక్‌ ఇప్పడు నెట్టింట వైరల్ అవుతోంది.