ఈనెల 24న శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

53చూసినవారు
ఈనెల 24న శ్రీవారి దర్శన టికెట్లు విడుదల
సెప్టెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల విడుదల తేదీలను టీటీడీ ప్రకటించింది. ఈనెల 24న ఉదయం 10 గంటలకు శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, తిరుమలలో వసతి కోటా టికెట్లు విడుదల కానున్నాయి. ఇక ఆర్జిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు ఈనెల 18న, కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు 21న, తిరుమల అంగప్రదక్షిణం టోకెన్లు 22న విడుదల కానున్నాయి.

ట్యాగ్స్ :