మంచు విష్ణు సినిమాలో స్టార్ నటీనటులు

581చూసినవారు
మంచు విష్ణు సినిమాలో స్టార్ నటీనటులు
మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘కన్నప్ప’లో నటిస్తోన్న నటీనటుల జాబితా పెరుగుతోంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సైతం ఈ మూవీలో నటిస్తుండటంతో బిజినెస్ మరింత పెరిగింది. ‘కన్నప్ప’లో మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం, శరత్ కుమార్, కౌశల్, దేవరాజ్‌ నటించనున్నారు. శివ పార్వతులుగా ప్రభాస్‌, నయనతార నటించనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్