నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?

73చూసినవారు
నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతుంటే ప్రతిరోజూ ఉదయం సూర్య నమస్కారం చేయడం అలవాటు చేసుకోండి. ఇది శరీరంలో కార్టిసాల్, మెలటోనిన్ ఉత్పత్తిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. దీని కారణంగా నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే నిద్రపోయే ముందు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో పాదాల అరికాళ్లకు మసాజ్ చేసుకోండి. ఇది నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలిగించడమే కాదు.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
Job Suitcase

Jobs near you