స్టన్నింగ్‌గా భైరవం టీజర్‌ అప్‌డేట్ లుక్

73చూసినవారు
స్టన్నింగ్‌గా భైరవం టీజర్‌ అప్‌డేట్ లుక్
భైరవం టీజర్‌ను జనవరి 20న అమీర్‌పేట్‌లోని ఏఏఏ సినిమాస్‌లో లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటిస్తూ.. కొత్త లుక్‌ విడుదల చేశారు. మనోజ్‌, బెల్లంకొండ, నారా రోహిత్‌ ఒకే ఫార్మాట్‌లో సీరియస్‌ లుక్‌లో కనిపిస్తూ టీజర్‌పై అంచనాలు అమాంతం పెంచేస్తున్నారు. ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ చిత్రంలో మనోజ్‌ గజపతిగా కనిపించనుండగా.. నారా రోహిత్‌ వరద పాత్రలో కనిపించబోతున్నాడు.

ట్యాగ్స్ :